English   

స‌మ్మ‌ర్ కే సెగ పుట్టిస్తోన్న క‌రిష్మా..

Karishma-Sharma

ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత ఇంత‌కంటే క‌రిష్మా శ‌ర్మ‌కు ఏం కాంప్లిమెంట్ ఇస్తాం. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో సంచ‌ల‌నం. ఒక్క సినిమా కూడా చేయ‌లేదు కానీ ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లోనూ క‌రిష్మా పేరు వినిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టి హీరోయిన్లు బాగా ఓపెన్ అని తెలుసు కానీ మ‌రీ ఇంత ఓపెన్ అని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు. ఇప్పుడు వ‌స్తున్న ముద్దుగుమ్మ‌లంతా హాలీవుడ్ హీరోయిన్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని దిగుతున్న‌ట్లున్నారు. అందుకే న్యూడ్ గా న‌టించ‌డానికి కూడా సై అనేస్తున్నారు. ఇందులో క‌రిష్మా శ‌ర్మ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఈ భామ ఏక్తాక‌పూర్ స్కూల్ నుంచి వ‌చ్చింది. అప్పుడే అర్థం చేసుకోవ‌చ్చు అమ్మాయిగారి రేంజ్ ఏంటి అని..? ఎక్తాకపూర్ నిర్మించిన రాగిణి రిట‌ర్న్స్ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేసింది క‌రిష్మా శ‌ర్మ‌. అందులో న్యూడ్ పోజుల‌తో ర‌చ్చ చేసింది. అంతేకాదు సీన్స్ కూడా చేసింది. ఇప్పుడు ఇలాంటి పోజులే ఇచ్చి థ‌ర్మామీటర్లు సైతం పేల్చి పారేసింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు సిగ్గు అనే మాట‌నే ఈ భామ త‌న డిక్ష‌న‌రీ నుంచి తొల‌గించేసింది. అందుకే బ‌ట్ట‌లు వేసుకోవ‌డం కూడా మానేసి ఇలా అందాల‌ను కెమెరాల‌కు వ‌దిలేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ అందాల‌న్నీ కేవ‌లం బుల్లితెర‌పై ప‌రిమితం అయ్యాయి. త్వ‌ర‌లోనే వెండితెర‌పై కూడా క‌రిష్మా శ‌ర్మ ర‌చ్చ చేయ‌బోతుంది. ఇప్ప‌టికే ఓ బాలీవుడ్ సినిమా కోసం ఈ భామ‌ను తీసుకున్నారు. మొత్తానికి అంద‌మే ఆయుధంగా అడు గేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యూచ‌ర్ లో మ‌రెన్ని థ‌ర్మామీట‌ర్లు పేలిపోయేలా చేస్తుందో..?

More Related Stories