English   

అందాల‌తో ఖుషీ చేయించింద‌బ్బా..!!

khushi singh
2018-07-25 10:31:04

కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు పేరుతో ప‌నిలేదు.. క్రేజ్ తో అవ‌స‌రం లేదు.. అవ‌కాశాల కోసం పాకులాడాల్సిన ఆవ‌శ్య‌క‌త లేదు.. వాళ్లేం చేయాల‌నుకున్నారో అది మాత్రం చేస్తూ పోతుంటారు. అదే అందాల ఆర‌బోత‌.. ఎంత వేడెక్కించాలో అంత వేడెక్కించ‌డమే వాళ్ల బాధ్య‌త‌. దాన్ని వాళ్లు బ‌రువుగా కాదు బాధ్య‌త‌గా ఫీల్ అవుతుంటారు. అవ‌కాశాలు వ‌చ్చినా రాక‌పోయినా.. సినిమాల్లో క‌నిపించినా క‌నిపించ‌క‌పోయినా వాళ్ల ధ్యేయం మాత్రం సోష‌ల్ మీడియాతో పాటు గూగుల్ లో అందాల‌తో మంట‌లు పెట్ట‌డ‌మే.

ఇప్పుడు ఖుషీ సింగ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ భామ ఎవ‌రో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. మోడ‌ల్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి హీరోయిన్ గా అవ‌కాశాల కోసం ట్రై చేస్తుంది. దానికి స‌న్నాహ‌కంగా అందాల‌న్నీ కెమెరా ముందు ఆర‌బోసింది. అస‌లు ఈ భామ దూకుడు చూస్తుంటే బాపురే ఇలా కూడా రెచ్చిపోతారా అనిపించ‌క మాన‌దు. హీరోయిన్ గా ఏమో కానీ ఐటం గాళ్ గా మాత్రం ఖుషీ త‌న అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఖుషీ చేయించేలా ఉంది.

More Related Stories