English   

డిగ్రీ ఫంక్ష‌న్ లో కైరా హొయ‌లు..

Kiara Advani

ఒక‌ప్పుడు అంటే చ‌దువులు లేక‌పోయినా ఇండ‌స్ట్రీకి వ‌చ్చేవాళ్లు హీరోయిన్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ముందు చ‌దువు ఆ త‌ర్వాతే సినిమాలు అంటున్నారు. అంతా చ‌దువుకుని డిగ్రీలు పుచ్చుకున్న త‌ర్వాత గానీ ఇండ‌స్ట్రీ వైపు చూడ‌టం లేదు. భ‌ర‌త్ అనే నేను ఫేమ్ కైరాఅద్వానీ కూడా ఇదే బ్యాచ్. బాగా చదువుకుని డిగ్రీ పుచ్చుకున్న త‌ర్వాతే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ ద‌గ్గ‌రుండి మ‌రొక‌రికి డిగ్రీ ఇప్పించింది. త‌న రిలేటివ్ ఒక‌రు డిగ్రీ పూర్తి చేసి.. ప‌ట్టా తీసుకుంటున్న కార్య‌క్ర‌మానికి కైరా కూడా వెళ్లింది. ముంబైలో జ‌రిగిన ఈ ఈవెంట్ కు త‌న కుటుంబంతో క‌లిసి వెళ్లింది ఈ భామ‌. అక్క‌డ కూడా అందాల‌తో పిచ్చెక్కించింది. సెక్సీగా థైస్ చూపిస్తూ మ‌తులు చెడ‌గొట్టేసింది కైరా. ప్ర‌స్తుతం ఈ భామ రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. 

More Related Stories