English   

ఈ పాప కూడా ఓపెన్ చేస్తోందిగా..?

Malavika Nair Hottest Photoshoot at Taxiwaala Press Meet
2018-11-17 09:48:58

మాళవిక నాయర్.. ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పద్ధతిగా కనిపించింది. నెక్ట్స్ మూవీ కళ్యాణ వైభోగమేలో సంప్రదాయమే బెస్ట్ అన్నది. ఇక ఈ భామ కూడా నిత్య మీనన్ లా నిండుగా కనిపిస్తుంది అనుకున్నారు చాలామంది. నిజంగానే అంత టాలెంట్ కూడా ఉన్న ఈ భామకు బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచే కథలు రావడం లేదు. దీంతో రూట్ మార్చింది. హాట్ గా మారింది. నిజమే.. మాళవిక నాయర్ ను చూసి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఆ రేంజ్ లో రెచ్చిపోయి మరీ చూపిస్తోందీ బ్యూటీ.

Malavika Nair Hottest Photoshoot at Taxiwaala Press Meet

టాక్సీవాలా సినిమాలో మాళవిక ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తన పాత్రే సినిమాకు హైలెట్ అంటున్నారు. ఆ క్యారెక్టర్ హిట్ అయితేనే సినిమా ఆడుతుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో తిరుగుతోన్న ఈ బ్యూటీని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లూ పద్ధతిగా కనిపించిన ఈ పాప ఇంత హాట్ గా మారిపోయిందేమిటీ.. అంటే ఇకపై సినిమాల్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు.

Malavika Nair Hottest Photoshoot at Taxiwaala Press Meet

తొడల వరకూ మిడ్డీతో పాటు క్లీవేజ్ షోస్ తో పిచ్చెక్కించింది. ఇన్నాళ్లూ నిండుగా ఉంటే తెలియలేదు కానీ అమ్మడిలో అందాలు చాలానే ఉన్నాయి. మరి వీటిని మొదటగా ఏ సినిమాలో ప్రేక్షకులకు ఎవరు చూపిస్తారో కానీ.. తను మాత్రం చూపించడానికి నే రెడీ అన్నట్టుగానే ప్రస్తుతం హాట్ హాట్ డ్రెస్సింగ్స్ తో ఆకట్టుకుంటూ ప్రమోషన్స్ కు తిరుగుతోంది.

More Related Stories