English   

ఇది కదా ఆరబోయడం అంటే

Mallika-Sherawat
2018-07-17 19:01:15

అందాలారబోత అందరికీ తెలియదు. కొందరు ఆరబోశాం అనుకుంటారు.. కానీ అది ఎబ్బెట్టుగా ఉంటుంది. మరికొందరు ఎక్స్ పోజింగ్ అంటూ కేవలం ఉన్నవన్నీ బయటేసుకుంటారు. కానీ అందాలారబోతలో మాస్టర్ డిగ్రీ చేసిన భామ మల్లికాశెరావత్. ప్రస్తుతం లైమ్ లైట్ లో లేకపోయినా.. ఎప్పటికప్పుడు కొత్త సోయగాలతో మీడియా అటెన్షన్ ను బాగా డ్రా చేస్తుంటుందీ బ్యూటీ. లేటెస్ట్ గా ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన మల్లిక చేసిన అందాల ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ ‘కళ్లు’ వెల్లబెట్టారు. కంప్లీట్ ట్రాన్స్ ఫరెంట్ గౌన్ వేసుకుని ఉంది. పైగా లోపల ఇంకేమీ లేవు. దీంతో ఆ సోయగాలకు అంతా నోరెళ్లబెట్టారు. ఏదేమైనా మల్లికాశెరావత్ ను చూసి ఆరబోత అంటే ఏంటో నేర్చుకోవాలేమో..  

More Related Stories