English   

బికినీలో ల‌క్ష్మీరాయ్ కి పోటీ ఎవరు లేరా..?

Milky Beauty Raai Laxmi Hottest Bikini Photoshoot
2018-08-21 08:26:29

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ చిరంజీవితో క‌లిసి ర‌ప్ఫాడించింది ల‌క్ష్మీరాయ్. ఆ మ‌ధ్య తెలుగులో వ‌ర‌సగా ఐటం సాంగ్స్ చేసి ఐటం క్వీన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే కొన్ని రోజులుగా మ‌ళ్లీ సైలెంట్ అయిపోయింది ల‌క్ష్మీ. కానీ బాలీవుడ్ లో మాత్రం అవ‌కాశాల కోసం చూస్తూనే ఉంది. ఆ మ‌ధ్య జూలీ 2 అంటూ బి గ్రేడ్ సినిమా ఒక‌టి చేసింది. ఇందులో పూర్తిగా హాట్ సీన్స్ తో ర‌చ్చ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఎంత రెచ్చిపోయినా కూడా ఓ బోర్డ‌ర్ పెట్టుకున్న ఈ బ్యూటీ.. జూలీ 2తో కంచె పూర్తిగా తెంచేసింది. ఇక ఇప్పుడు అయితే ఏకంగా బికినీలో ప్రాణాలు తీసింది ఈ ర‌త్తాలు.

Raai Laxmi Stunning Bikini Still

తాజాగా విడుద‌లైన బీచ్ ఫోటోల్లో ల‌క్ష్మీరాయ్ ఇచ్చిన పోజ్ చూసి గుండెలు ఆగిపోతున్నాయి. టూ పీస్ బికినీలో స‌ముద్రంలోని అలలతో పోటీ ప‌డుతూ ఎగిసిప‌డుతున్న అందాల‌ను కెమెరా ముందు ఎర‌గా వేసింది ఈ భామ‌. అందుకే ర‌త్తాలు రత్తాలు.. నిను చూస్తే నిల‌బ‌డ‌నంటాయ్ మా చొక్కా బొత్తాలు అంటూ దేవీ శ్రీ ప్ర‌సాద్ ప‌క్కా పాట రాసాడు.

More Related Stories