English   

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నాగచైతన్య సమంత

naga chaitanya samantha
2020-08-11 08:34:46

రానా మిహీక వివాహ వేడుక‌లో అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య సమంతలు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. నాగచైతన్య భార్యగా సమంతకు దగ్గుబాటి కుటుంబంతో బంధం ఏర్పడింది. వారి ఫొటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. తాజాగా సమంత తన ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో చైతూ-సామ్​ జంట క‌నువిందు చేసింది. చై, సామ్​ను స‌ర‌దాగా టీజ్​ చేస్తున్నట్లు కనిపించాడు. దీనికి నెటిజన్ల నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. సో క్యూట్, లవ్లీ కపుల్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories