English   

పెళ్లైనా ఇవేం ప‌నులు నేహా..? 

Neha- Dhupia- Maxim
2018-05-18 10:17:55

బాలీవుడ్ లో పెళ్లి అనేది జ‌స్ట్ జీవితంలో ఓ భాగం మాత్ర‌మే. తాళి ప‌డిన త‌ర్వాత కూడా వాళ్ల జీవితంలో పెద్ద‌గా మార్పులేవీ ఉండ‌వు. వాళ్లు ఏం చేయాల‌నుకుంటున్నారో అదే చేస్తుంటారు. భ‌ర్త కూడా చూసి చూడ‌న‌ట్లుగా వ‌దిలేయాలంతే. లేక‌పోతే అత‌న్ని వీళ్లు వ‌దిలేస్తారు. అందుకే అక్క‌డ భ‌ర్త‌ల‌కు అస్స‌లు డైలాగులు ఉండ‌వు. ఇప్పుడు నేహాదూఫియా కూడా అంతే. ఈమె కూడా త‌న భ‌ర్త‌ను కావాల్సినంత కంట్రోల్ లో పెట్టింది. లేక‌పోతే మ‌రేంటి.. మొన్నే క‌దా పెళ్లైంది అప్పుడే బికినీలో రెచ్చిపోతారా ఎవ‌రైనా..? అది కూడా మ్యాగ్జిమ్ ఫోటోషూట్ కోసం. మ్యాగ్జిమ్ అనే పేరు వినిపిస్తేనే హాట్ షోకు రెక్క‌లొస్తాయి. ఇప్పుడు నేహా ఆ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ పై క‌నిపించింది. ఇక ఎంత‌గా రెచ్చిపోయుంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకున్నా కూడా అవేం ప‌ట్టించుకోకుండా.. కొత్త పెళ్లికూతురు మొహ‌మాటాలే లేకుండా రెచ్చిపోయింది. బ్లాక్ డ్ర‌స్ లో నేహా అందాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయాయి. ఇది చూసిన త‌ర్వాత బాలీవుడ్ లో పెళ్లికి ఉన్న విలువ ఏంటో.. అది జీవితాన్ని ఎంత‌గా మార్చేస్తుందో ఇట్టే అర్థ‌మైపోతుంది. 

More Related Stories