English   

బికినిలో మాక్సిమమ్ దిమ్మతిరిగే పోజులు

Neha Sharma Maximum Hot Poses in Bikini
2018-08-10 10:22:47

నేహాశ‌ర్మ మ్యాగ్జిమ్ ఫోటోషూట్ ఇప్ప‌టికే విడుద‌లైంది. కానీ ఇన్ స్టాల్మెంట్స్ మాదిరి ఒక్కొక్కటి విడుద‌ల‌వుతూ వ‌స్తుంది ఫోటో. ఇప్పుడు మొత్తం ఫోటోలు ఒకేసారి వ‌చ్చాయి. ఇవి చూసిన త‌ర్వాత ముందు చూసిన ఫోటోలు అస‌లు ఏం లేవు అనిపిస్తుంది. బికినీలోనే అందాల‌న్నీ ప‌రిచేసింది ఈ చిరుత‌పిల్ల‌. రెండు రోజులుగా గూగుల్ ను ఈ ఫోటోలే బాగా వేడెక్కించేస్తున్నాయి. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసింది నేహాశ‌ర్మ‌. టూ పీస్ బికినీతో పిచ్చెక్కించేసింది. ప్రేక్ష‌కులు త‌న‌ని గుర్తు  పెట్టుకోవాలంటే ఇప్పుడు అందాలు ఆర‌బోయడం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. కాదు కాదు.. రాకున్నా సృష్టించుకుని మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇప్ప‌టికీ అదే చేస్తుంది.. ఇక‌పై కూడా ఇదే చేయ‌బోతుంది. మ‌ధ్య‌లో ఇలా మ్యాగ్జిమ్ లు కూడా వ‌స్తే మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కులు మ‌రిచిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతుంది ఈ చిరుత పిల్ల‌. ఈమె సొగ‌సుల వ‌డ్డింపుతో సూర్యుడు కూడా చ‌ల్ల‌బ‌డిపోతున్నాడు. ఏదేమైనా బ‌ట్టలు వేసుకోవ‌డంలో ఈ చిరుత పిల్ల మ‌హా పిసినారి అబ్బా..!

More Related Stories