English   

మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసింది

Neha Sharma's Maxim Hottest Photoshoot
2018-08-07 08:26:50

కొంద‌రు హీరోయిన్లు తొలి సినిమాతోనే బాగా గ‌ట్టి ప్రభావం చూపిస్తుంటారు. కానీ త‌మ కెరీర్ గాడిన ప‌డ‌టానికి వాళ్లు దాన్ని స‌రిగ్గా యూజ్ చేసుకో లేక వెన‌క‌బ‌డిపోతుంటారు. ఈ లిస్ట్ లోనే నేహాశ‌ర్మ కూడా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుతలో ఆయ‌న‌తో రొమాన్స్ చేసింది ఈ ముద్దు గుమ్మ‌. పూరీ మార్క్ ఉన్నా కూడా నేహా ఎందుకో కానీ తెలుగులో స‌క్సెస్ కాలేక‌పోయింది. ఆ మాట‌కొస్తే బాలీవుడ్ లోనూ అమ్మ‌డు పెద్ద‌గా హిట్ కాలేదు. అక్క‌డా ఇక్క‌డా రెండు చోట్లా అందాలు చూపిస్తూ ప‌బ్బం గ‌డిపేస్తుంది. తాజాగా ఈ భామ మ‌రోసారి రెచ్చిపోయింది. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసింది నేహాశ‌ర్మ‌.

టూ పీస్ బికినీతో పిచ్చెక్కించేసింది. ప్రేక్ష‌కులు త‌న‌ని గుర్తు  పెట్టుకోవాలంటే ఇప్పుడు అందాలు ఆర‌బోయడం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. కాదు కాదు.. రాకున్నా సృష్టించుకుని మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇప్ప‌టికీ అదే చేస్తుంది.. ఇక‌పై కూడా ఇదే చేయ‌బోతుంది. మ‌ధ్య‌లో ఇలా మ్యాగ్జిమ్ లు కూడా వ‌స్తే మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కులు మ‌రిచిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతుంది ఈ చిరుత పిల్ల‌. ఈమె సొగ‌సుల వ‌డ్డింపుతో సూర్యుడు కూడా చ‌ల్ల‌బ‌డిపోతున్నాడు. ఏదేమైనా బ‌ట్టలు వేసుకోవ‌డంలో ఈ చిరుత పిల్ల మ‌హా పిసినారి అబ్బా..!

More Related Stories