ముద్దుల వర్షం కురిపిస్తున్న పాయల్

2021-01-21 14:57:56
ఆర్ ఎక్స్ 100తో దుమ్ములేపిన బ్యూటీ పాయల్.. ఆ తరువాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ను మాత్రం చూడలేకపోతోంది. ఇక తాజాగా హైద్రాబాద్‌కు మకాం మార్చిన పాయల్.. ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా ఎద అందాలను చూపిస్తూ ముద్దులతో ముంచేస్తుంది పాయల్. ఈ వీడియోని పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఫుల్ వైరల్‌గా మారింది. ఇక ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ ముద్దులన్నీ తమకే అన్నట్టుగా నెటిజన్లు సంబరపడిపోయారు.