English   

 ఆ సినిమాకు పూజా అందాలే సాక్ష్యం.. 

Pooja-hedge
2018-07-08 14:57:53

పూజాహెగ్డే.. ఫ్యూచ‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్. అదేంటి.. ముందే ఎలా చెబుతున్నారు అనుకుంటున్నారా..? ఈమె చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తుంటే అలా ఉంది మ‌రి. డిజే త‌ర్వాత ఆర్నెళ్లు ఖాళీగా ఉంటే పూజాను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే పాపం అనుకున్నారంతా. కానీ అది తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అని ఎవ‌రూ అనుకోలేదు. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ చేసింది పూజాహెగ్డే. జిగేల్ రాణి అంటూ ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ చేతిలో నాలుగు భారీ సినిమాలున్నాయి. ఇందులో బెల్లంకొండ సాక్ష్యంను ప‌క్క‌న‌బెడితే.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మ‌తే సినిమా.. మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి సినిమా.. ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు జ‌రిగిన సాక్ష్యం ఆడియో వేడుక లో అమ్మాయిగారు ఫుల్ గా గ్లామ‌ర్ షో చేసారు. నిండా క‌ప్పుకునే వ‌చ్చినా కూడా ఎక్క‌డైతే చూపించాలో అక్క‌డే కెమెరాల‌కు వ‌లేసారు. ఎగిసిప‌డే గుండె లోతుల‌ను పూర్తిగా చూసుకోండంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది పూజా. క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది. ఈ చిత్రంలో అంత‌కంటే ఎక్కువ అందాల విందు ఇచ్చింది పూజా. సాక్ష్యం కోసం కోటిన్న‌ర‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి తెలుగులో తొలి హిట్ కోసం చూస్తుంది ఈ భామ‌. మ‌రి అది ఈ చిత్రంతోనే వ‌స్తుందేమో చూడాలిక‌..!

More Related Stories