English   

ఔట్ ఫిట్ లో పిచ్చెక్కించిన పూజాహెగ్డే.. 

pooja-hegde
2018-02-13 12:33:56

అబ్బా.. పూజాహెగ్డే ఫోటో చూసిన త‌ర్వాత మ‌న‌కు తెలియ‌కుండానే అనే మాట ఇదే. ఈ ఫోజులో పూజాను చూస్తుంటే ఏ కుర్రాడికైనా నిద్ర ప‌ట్టేనా.. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. పిచ్చెక్కించే ఔట్ ఫిట్ లో మ‌రింత హాట్ గా పిచ్చి లేపేస్తుంది పూజా. అస‌లు అందాల్ని ఎక్క‌డెక్క‌డ చూపాలో.. ఎక్క‌డెక్క‌డ ఆపాలో ఈ భామ‌కు తెలిసిన‌ట్లు మ‌రెవ‌రికి తెలియ‌దు. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. జిమ్ కు వెళ్లొస్తూ అదే డ్ర‌స్ తో రోడ్డుపై ర‌చ్చ చేసి పారేస్తుంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే ఈ భామ రంగ‌స్థ‌లం ఐటం సాంగ్ లో చ‌ర‌ణ్ తో క‌లిసి స్టెప్పులేసింది. దాంతో పాటే మ‌హేశ్ బాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక బెల్లంకొండ శ్రీ‌నివాస్, శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సాక్ష్యంలోనూ పూజాహెగ్డేనే హీరోయిన్. మొత్తానికి ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు ఇలాంటి హాట్ హాట్ పోజుల‌తో రెండు చేతులా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories