English   

కాంట్ర‌వ‌ర్సీ పూన‌మ్.. అదిరింది న‌డుమందం..

Poonam Kaur
2018-06-11 08:47:37

పూన‌మ్ కౌర్.. హీరోయిన్ గా ఉన్న‌పుడు.. సినిమాలు చేస్తున్న‌పుడు కూడా ఈమెకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఒక‌టి రెండు పెద్ద సినిమాల్లోనూ న‌టించినా కూడా ఎందుకో కానీ పూన‌మ్ కు క్రేజ్ అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్, క‌త్తిమ‌హేశ్ మ‌ధ్య ఇరుక్కుందో అప్ప‌ట్నుంచీ ఈ భామ పేరు బ‌య‌టికి వినిపించ‌డం మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఇదే క్రేజ్ ను త‌న కెరీర్ కు వాడుకోవాల‌ని చూస్తుంది పూన‌మ్ కౌర్. తాజాగా ఈ భామ అదిరిపోయే అందాల షో చేసింది. న‌డుము అందాలు చూపిస్తూ నాభితో అంద‌రి ఊపిరి తీసేస్తుంది. ఈ ఫోటోషూట్ ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిగారి సోకుల ఖ‌జానా చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. అన‌వ‌స‌రంగా ఈ భామ‌ను ఇన్నాళ్లూ సినిమాల్లో తీసుకోకుండా త‌ప్పు చేసామా అని..? వ‌య‌సు 30 దాటేసినా కూడా ఇప్ప‌టికీ అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది పూన‌మ్. మ‌రి చూడాలిక‌.. ఈ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందో లేదో..? 

More Related Stories