English   

ఈవిడ డౌటు తగలెయ్యా..?

poonam-pandey

పన్లేని హీరోయిన్ సెమీ న్యూడ్ ఫోటోస్ పోస్ట్ చేసినట్టు... పని లేని మైండ్ లో ఎలాంటి డౌట్స్ వస్తాయనేది అందరికీ తెలుసు. ఇక ఈ విషయంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పూనమ్ పాండే. అమ్మడికి సిల్వర్ స్క్రీన్ పై సీన్ లేదు కానీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సెమీ న్యూడ్ ఫోటోస్ అన్నీ అప్ లోడ్ చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. అయినా ఆఫర్స్ ఇచ్చేవారు లేరనుకోండి. అయితే లేటెస్ట్ గా ఈ సెక్సిణి మరో బాంబ్ పేల్చింది. ప్రస్తుతం సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకూ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలనే కంకణం కట్టుకున్నాయి. ఈ మేరకు సీరియస్ యాక్షన్ ప్లాన్ లోకి కూడా దిగాయి. అయితే ఈ ప్లాస్టిక్ నిషేధంపై అమ్మడు సంధించిన ప్రశ్నకు ఇప్పుడు అందరూ షాక్ అయిపోతున్నారు.

‘నిషేధిత ప్లాస్టిక్ జాబితాతో కండోమ్స్ కూడా ఉన్నాయా’.. ఇదీ పూనమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసిన నెటిజన్స్ అమ్మడి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చాలామంది సెటైర్స్ వేస్తోంటే.. మరికొందరు మాత్రం తన ట్వీట్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. అన్నట్టు ఇదే ప్లాస్టిక్ నిషేధం పై లాస్ట్ వీక్ కూడా ఓసెటైరికల్ ట్వీట్ చేసింది పూనమ్. ‘ప్లాస్టిక్ నిషేధించారు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవాళ్లు వీధుల్లో తిరగకండి’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా బుర్ర ఖాళీగా ఉంటే ఇలా బుర్రగిర్రున తిరిగే ఆలోచనలే వస్తాయనడానికి వర్మ తర్వాత ఎగ్జాంపుల్ లా కనిపిస్తోందీ సెక్సీ బ్యూటీ. 

More Related Stories