English   

పూన‌మ్ సెక్సీ భంగిమలు

Poonam Pandey Sexy Poses
2018-07-25 07:13:50

ఇప్పుడు ఈ భామ సొగ‌సు ఘ‌నుల‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఏ లోతు ఎక్క‌డుందో.. ఏ ఎత్తు ఎక్క‌డుందో కూడా అర్థం కావ‌డం లేదు. అంత‌గా ఎత్తుప‌ల్లాల‌తో మ‌న‌సులో వేడి రాజేస్తుంది పూన‌మ్ పాండే. ఈ భామ‌కు 24 గంట‌లు ఒక‌టే ధ్యాస‌. ఎలా అందాలు ఆర‌బోయాలి.. సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అవ్వాలి.. ఇదొక్కటే ధ్యాస‌తో జీవితం మొత్తం గ‌డిపేసేలా ఉంది పూన‌మ్ పాండే. ఈ జాడ్యం ఇప్ప‌టిది కాదు.. అప్పుడెప్పుడో 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే స్టేడియంలో బ‌ట్ట‌లు విప్పి తిరుగుతా అంటూ ర‌చ్చ చేసింది పూన‌మ్. మాట నిల‌బెట్టుకోక‌పోయినా.. దాదాపు అంతే హాట్ గా ఫోటోషూట్లు మాత్రం చేస్తుంటుంది. అస‌లు మొహమాటం అనే ప‌దం పూన‌మ్ డిక్ష‌న‌రీలోనే లేదు.

నిర్మాత‌లు అడిగింది ఇవ్వ‌డంలో కాదు.. అడిగిన దాని కంటే ఎక్కువ ఇవ్వ‌డంలో ఉన్న ఆనందం త‌ను పొందుతుంటుంది పూన‌మ్ పాండే. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌.. రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికితోడు ప్ర‌తీ పండ‌క్కి అమ్మ‌డు పిచ్చి పోజుల‌తో రెచ్చ‌గొడుతుంది. ఇదిగో ఇప్పుడు పైన ఇచ్చిన పోజు కూడా ఇలాంటిదే. ఏదేమైనా.. అస‌లే చ‌లి చంపుతున్న చ‌మ‌క్కులో ఇలా గిలి పుట్టిస్తుంది పూన‌మ్ పాండే. ఈమె దూకుడు చూసి కొంద‌రు వారెవ్వా అంటుంటే.. మ‌రికొంద‌రు ఛీ కొడుతున్నారు. ఎవ‌రేమ‌న్నా పూన‌మ్ మాత్రం త‌న జోరు.. తీరు మార్చుకోవ‌డం లేదు.

More Related Stories