English   

ఓర్నాయనో.. మళ్లీ నగ్న ఫోటో పెట్టిందిగా..?

poonam-pandey

వెండితెర కలలతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హాటెస్ట్ మోడల్ పూనమ్ పాండే. కానీ అమ్మడికి బాలీవుడ్ రెడ్ తివాచీ పరచలేదు. రెగ్ సిగ్నల్ వేసింది. అప్పటికీ నషా అనే సినిమా చేసింది. బట్ ఇదంతా నషా ఇవ్వకపోవడంతో బాలీవుడ్ ఈ భామను పట్టించుకున్నవారే లేరు. తెలుగులోనూ కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అవీ బెడిసికొట్టాయి. దీంతో సోషల మీడియాలో ముప్పావు నగ్న ప్రదర్శనలతో రెచ్చగొడుతూ కాలక్షేపం చేస్తోందీ డస్కీ బ్యూటీ. వెరైటీ పిక్స్ తో విపరీతంగా రెచ్చగొట్టడం పూనమ్ స్టైల్.. 

ఇక పూనమ్ పాండే లేటెస్ట్ గా ప్లాస్టిక్ బ్యాన్ పై చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్లాస్టిక్ బ్యాన్ లో కండోమ్స్ కూడా ఉంటాయా అని అమ్మడు అడిగినదానికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. అఫ్ కోర్స్ కండోమ్స్ రబ్బర్ తో తయారవుతాయని తెలిసి కూడా తన టైమింగ్ కు చాలామంది మెచ్చుకున్నారు. ఇక రకరకాల పిక్స్ తో రెచ్చగొడుతోన్న పూనమ్ ఈ సారి ఏకంగా పూర్తి నగ్నంగా ఓ పిక్ ను ట్వీట్ చేసింది. మరీ ఇంత బరితెగించి ఈ ఫోటో పెట్టాలా అనేవారూ లేకపోలేదు. అందుకు కారణం కూడా తనే చెప్పింది. ఇవాళ సోషల్ మీడియా డే. కొన్నాళ్ల క్రితం ఇండియా వరల్డ్ కప్ నెగ్గితే తాను నగ్నంగా ఫోజులిస్తానని అన్నంత పని చేసింది. ఇప్పడా న్యూడ్ ఫోటోనే ‘సోషల్ మీడియా డే’ సందర్భంగా రీ పోస్ట్ చేసింది. ఏదేమైనా ఇలాంటి పెట్టాలన్నా ధైర్యం కావాలి.. కొందరు బరితెగింపు అంటారు. కానీ అంత పెద్ద మాటలు మనకెందుకు లెండి.. 

More Related Stories