English   

పాప పింక్ లో పిచ్చెక్కిస్తుందిగా..!

Priyanka-Chopra
2018-07-17 08:38:56

ప్రియాంక చోప్రాను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. పింక్ డ్ర‌స్ లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోయింది ప్రియాంక‌. ఈ మ‌ధ్యే మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ‌.. మామూలుగా కూడా అస్స‌లు ఆగ‌డం లేదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అందాల‌తో ర‌ప్ఫాడిస్తుంది. హాలీవుడ్ కు వెళ్లింది క‌దా అక్క‌డి బుద్ధుల‌న్నీ బాగానే ఒంట‌బ‌ట్టాయి. అస్స‌లు అడ్డూఅదుపు లేకుండా అందాల‌న్నీ ఆర‌బోస్తూనే ఉంది ప్రియాంక చోప్రా. ఈ ప్రాప‌ర్టీ హాలీవుడ్ కి వెళ్లిపోవ‌డంతో అక్క‌డి అల‌వాట్లే ఇక్క‌డ కూడా చూపిస్తుంది ఈ భామ‌. అక్క‌డ ఉంటూ అందాలు స‌ర్దుకుంటూ.. అవ‌కాశాలు అందుకుంటుంది. ప‌నిలో ప‌నిగా ఈ మ‌ధ్యే నిక్ జోన్స్ అనే ప్రియున్ని కూడా లైన్ లో పెట్టింది ప్రియాంక చోప్రా. త‌న‌కంటే ప‌దేళ్లు చిన్న‌వాడితో డేటింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే ఇండియాకు వ‌చ్చింది పిగ్గీచోప్స్. ప్రియుడితో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మ‌ళ్లీ లండ‌న్ వెళ్లిపోయింది. పింక్ డ్ర‌స్ లో ఎద అందాల‌న్నీ చూపిస్తూ మ‌తులు చెడ‌గొట్టేసింది ప్రియాంక‌. ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స‌ల్మాన్ స‌ర‌స‌న భ‌ర‌త్ సినిమా ఒప్పుకుంది. అయితే అది మొద‌ల‌య్యే వ‌ర‌కు కూడా ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్ లో ఉంటుందా లేదా అనే విష‌యంపై క్లారిటీ లేదు. మొత్తానికి హాలీవుడ్ భామ‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా దూకుడు చూపిస్తుంది ప్రియాంక చోప్రా.

More Related Stories