English   

బి గోపాల్ ను వెనక్కినెట్టిన పూరీ.. బాలయ్యతో సినిమా..

 Puri Jagannadh
2020-07-06 19:36:06

బోయపాటి శ్రీనుతో  బాలయ్య  మూడవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య నెక్స్ట్ సినిమా ఏవరితో అనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తీకర కథనాలు వస్తున్నాయి.  బాలయ్యకు ఆనేక బ్లాక్ బస్టర్స్ అందించిన బి.గోపాల్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  కానీ ఇప్పుడు బి. గోపాల్ సినిమా స్థానంలో పూరీ జగన్నాథ్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే గోపాల్ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదట. మరోవైపు పూరీ కథను మెత్తం పూర్తీ చేసి బాలయ్యకు వినింపించాడట. కథను విని ఎగ్జైట్ అయిన బాలయ్య వెంటనే ఓకే చేశాడట.   పూరీ జగన్నాథ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఇదివరకే పూరీ కూడా బాలయ్యతో మళ్లీ సినిమా చేయాలని ఉందన్నాడు. రీసేంట్ గా బాలయ్య కూడా పూరీతో సినిమా చేయబోతున్నానని తెలిపాడు. 

More Related Stories