English   

బాబాయి మూవీపై అబ్బాయి ప్ర‌శంస‌ల వ‌ర్షం

Ram Charan
2021-04-10 15:32:19

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌కీల్ సాబ్ మూవీపై  వ‌కీల్ సాబ్ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌తి చోట నేను వింటున్న ఒకే ఒక్క ప‌దం ప‌వ‌ర్ ప్యాక్డ్ బ్లాక్ బ‌స్ట‌ర్. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌రో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వ‌కీల్ సాబ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల‌కు నా అభినంద‌నలు అని చ‌ర‌ణ్  పేర్కొన్నారు. ఏప్రిల్ 9న విడుద‌లైన వ‌కీల్ సాబ్ చిత్రం భారీ క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. చిత్రంలో అన‌న్య‌, అంజ‌లి, నివేదా థామ‌స్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా వారు త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ న్యాయం చేశారు.

More Related Stories