English   

అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌ స్ట‌న్నింగ్ లుక్

Ram Charan
2021-03-26 16:24:24

మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కాగా, ఓ రోజు ముందే అభిమానుల‌ని ఆనందింప‌జేసేందుకు ఆర్ఆర్ఆర్ నుండి స్ట‌న్నింగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. రామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఫోటో విడుదలైన క్షణాల్లోనే చెర్రీ అభిమానులు పోస్టర్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి, రామ్ చరణ్ లు ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో అక్టోబట్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్థులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More Related Stories