Forgot Username or Password
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసారు అమృతరామమ్ దర్శక నిర్మాతలు. ఈ సినిమాను నేరుగా డిజిటల్లో విడుదల చేసి సంచలనం సృష్టించారు. చాలాసార్లు విడుదల తేదీ వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు నేరుగా ప్రేక్షకుల ముందుకు.....
నలుగురు అమ్మాయిలు.. హీరో లేడు.. సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలాంటి కథను నడిపించాలంటే ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. అందులోనూ కొత్త దర్శకుడికి ఇంకా కష్టం. కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి ఇలాంటి ప్రయోగమే చేసాడు. ఈయన తెరకెక్కించిన అనుకున్నది ఒకటి అయినది.....
నూతన దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన సినిమా పలాస 1978. 1978లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ అయ్యే దాకా.....
నాని నిర్మాతగా మారుతున్నాడు అన్నపుడు అంతా బాబోయ్ అనుకున్నారు. కానీ నిర్మించిన తొలి సినిమా అ.. తోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అలాంటి న్యాచురల్ స్టార్ రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా హిట్ సినిమా నిర్మించాడు......
మూడేళ్లుగా హిట్ లేదు.. ఏడాదిన్నరగా ఒక్క సినిమా కూడా చేయలేదు. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత నితిన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు భీష్మ అంటూ వచ్చాడు. పైగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రంతో.....
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్ మరియు ఇజబెలా లీలు హీరోయిన్లుగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు పైగా.....
ఈ మధ్య కాలంలో 96 సినిమా గురించి జరిగినంత డిస్కషన్ మరే సినిమా గురించి తెలుగులో జరగలేదు. ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని తెలిసినపుడు కూడా చాలా చర్చ జరిగింది. అనవసరంగా క్లాసిక్ తీసుకుని చెడగొడుతున్నాడంటూ దిల్ రాజుపై కూడా కొన్ని.....
పెళ్లి చూపులు లాంటి సినిమాను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి తన కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చూసీ చూడంగానే’. శేష సింధు రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. మరి ఈ.....
ఛలో వంటి యూత్ ఫుల్ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నాగశౌర్యకి ఈ సినిమా తర్వాత మంచి హిట్ ఏదీ పడలేదు. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్ను.....
రవితేజ సినిమాలకు ఒకప్పుడు టాక్ అడిగేవాళ్ళు కాదు.. కచ్చితంగా సినిమా బాగుంటుందనే నమ్మకం ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఆ నమ్మకం పోగొట్టుకున్నాడు మాస్ రాజా. గత కొన్ని సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో డిస్కో రాజాతో వచ్చాడు రవితేజ. మరి.....
అల వైకుంఠపురములో సంక్రాంతికి వస్తుంది అనగానే అంతా బాబోయ్ అనుకున్నారు. కానీ కథపై నమ్మకంతో బన్నీ ముందడుగు వేసాడు. పైగా త్రివిక్రమ్ మరోసారి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమాను తీసుకొచ్చాడు. మరి ఆ ఎమోషన్స్ అన్నీ సరిగ్గా మిక్స్.....
పండగ సినిమా అంటే ఉండే అంచనాలు వేరు.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా ఆకాశమంత అంచనాలతో వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వరస విజయాల అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా.....
రజినీకాంత్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే కొన్నేళ్లుగా రజినీ సినిమాలు తెలుగులో పెద్దగా విజయం సాధించడం లేదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోడానికి దర్బార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.......
కన్నడ సినిమాలంటే ఒకప్పుడు మిగతా బాషల వారికి చిన్న చూపు ఉండేది. ఎక్కువగా అవుట్ డేటెడ్ కంటెంట్‌ని నమ్ముకుంటారనే భావన అందరిలో ఉండేది. కానీ కె.జి.ఎఫ్ ఎప్పుడయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిందో ఆ భావన కొంత మారింది. కేజీఎఫ్.....
జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరో అయిపోయాడు సుడిగాలి సుధీర్. ఈయన డెబ్యూ సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్‌పై కొన్ని రోజులుగా మంచి ఆసక్తే ఉంది. మరి ఇప్పుడు ఈ చిత్రంతో ఈయన ఎంతవరకు మాయ చేసాడో.....
రాజ్ తరుణ్ సినిమా అంటే ఇప్పుడు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు ప్రేక్షకుల్లో. వరస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా అంతే వేగంగా పడిపోయాడు రాజ్. దాంతో ఈయన సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి.....
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు హీరోగా, పెద్ద కొడుకు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మత్తు వదలరా. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ నిన్న హైదరాబాద్ లో.....
ఖైదీ సినిమాతో తెలుగులో మార్కెట్ మరింత పెంచుకున్నాడు కార్తి. ఇప్పుడు దొంగ అంటూ మరోసారి చిరంజీవి టైటిల్ నమ్ముకుని వచ్చాడు. దానికితోడు వదిన జ్యోతికతో కలిసి నటించాడు. అన్నింటికి మించి దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో.....
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా రూలర్. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు......
చానళ్ళ నుండి హిట్స్ అనేవే లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ ఈ ఏడాది చిత్రలహరితో హిట్ కొట్టి ఆ ట్రాక్ నుండి బయట పడ్డాడు. ఇక యూత్ ఫుల్ అలాగే ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తాడని పేరున్న మారుతి కాంబినేషన్.....
వెంకటేష్, నాగచైతన్య లాంటి నిజమైన మామా అల్లుళ్లు కలిసి నటించిన సినిమా కావడంతో ముందు నుంచి కూడా వెంకీ మామపై కాస్త మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటం.. జై లవకుశ తర్వాత.....
వర్మ సినిమా అంటే చాలు ఏదో తెలియని ఆసక్తి అయితే ఉంటుంది. ఆయన వరసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నా కూడా ఆసక్తి మాత్రం తగ్గదు. ఇప్పుడు కూడా అమ్మరాజ్యంలో అంటూ మళ్లీ వచ్చాడు ఈయన. ఈ సారి ఏకంగా పొలిటికల్ సెటైర్.....
ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత గుణ 369 సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇప్పుడు 90ఎంఎల్ సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఆల్కహాల్ తాగకపోతే చచ్చిపోయే అరుదైన జబ్బు ఉన్న యువకుడిగా 90 ఎమ్ఎల్ సినిమాతో.....
గత కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో బాగా నానుతున్న పేరు రాజా వారు రాణి గారు. టైటిల్ వైరైటీగా ఉండడమే కాక టీజర్ ట్రైలర్స్ కూడా బాగా ఆసక్తి కరంగా ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డ్డాయి. మరి ఈ సినిమా.....
హ్యాపీ డేస్ సినిమాతో నటుడిగా నిలదొక్కుకున్న నిఖిల్ తాజాగా నటించిన సినిమా అర్జున్ సురవరం. తమిళ సూపర్‌హిట్ ‘కణితన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ చివరగా.....
జార్జ్ రెడ్డి.. ఇఫ్పుడు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్. చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత ఆయన జీవితంపై బయోపిక్ వచ్చింది.. దానికితోడు వివాదాలతో కూడా ఎక్కువగా పాపులర్ అయింది ఈ చిత్రం. మరి ఈ జార్జ్ రెడ్డి జనాన్ని ఎంతవరకు ఆకట్టుకున్నాడు.....
ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసి ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న దర్శకుడు నాగేశ్వర రెడ్డి.. ఫామ్ లో లేని సందీప్ కిషన్ తో కలిసి ఇప్పుడు తెనాలి రామకృష్ణ అంటూ వచ్చారు. ఈ చిత్రంపై ముందు నుంచి కూడా పెద్దగా.....
యాక్షన్ హీరో విశాల్ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు బాగానే చూస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు యాక్షన్ అంటూ పక్కా యాక్షన్ మూవీతో వచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం.. కథ: సుభాష్.....
ఇటీవల కాలంలో అడల్ట్ కంటెంట్ సినిమాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో మొదలయిన ఈ పరంపర ఏడు చేపల కధ దాకా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కధ : టెంప్ట్ రవి.....
సస్పెన్స్ హారర్ తో కూడిన సినిమాలను తెరకెక్కించడంలో రవిబాబు చేయితిరిగిన వాడు. గతంలో ఆయన రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అవును తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'అవును 2' తరువాత ఈ జోనర్ లో సినిమా చేయని ఆయన మళ్ళీ ఆవిరితో.....