English   

అందాల రెక్క‌లు విప్పిన తూనీగ‌..

Riya Chakravarthi latest

రియా చ‌క్ర‌వ‌ర్తి.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం ఉండ‌దు. కానీ ఒక్క‌సారి కాస్త వెన‌క్కి వెళ్లి తూనీగ తూనీగ అనే సినిమాను గుర్తు చేసుకుంటే ఈ భామ కూడా గుర్తొస్తుంది. సుమంత్ అశ్విన్ హీరోగా ప‌రిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత తెలుగులో క‌నిపించ‌లేదు. బాలీవుడ్ లో సోనాలీ కేబుల్ లాంటి సినిమాలు చేసింది ఈ భామ‌. అయితే సినిమాలు లేక‌పోయినా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోయ‌డంలో మాత్రం పిహెచ్ డీ చేసింది రియా చ‌క్ర‌వ‌ర్తి. అందుకే ఫంక్ష‌న్ ఏదైనా.. తన గ్లామ‌ర్ షో మాత్రం కామ‌న్. ఈ మ‌ధ్య ఓ ఈవెంట్ కు వ‌చ్చిన రియా చ‌క్ర‌వ‌ర్తి.. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే చిరాకు అన్నంత‌గా అందాలు ఆర‌బోసింది. చిన్న క్యాస్ట్యూమ్స్ లో మైమ‌రిపించింది. అక్క‌డి కెమెరాల‌కు కుళ్లు తెప్పించేసింది. ఇక హాట్ ఫోటోషూట్ల‌కు అయితే లెక్కేలేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా అందాలు ఎరేస్తుంది ఈ కుర్ర తూనీగ‌. రియా అందాల ఆర‌బోత చూసి బాలీవుడ్ బ్యూటీస్ కూడా షాక్ అయిపోతున్నారు. మ‌రి రెక్క‌లు విప్పిన ఈ తూనీగ అందాలు చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ద‌ర్శ‌కుడు క‌రుణించ‌క‌పోతాడా..?

More Related Stories