English   

RRR రామ్ చరణ్ అలియాపై కీలక సన్నివేశాలు

Rajamouli
2020-12-14 18:00:35

రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న RRR పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది. బాలీవుడ్ నటి అలియా భట్ తన పాత్ర చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన అనంతరం అలియా తిరిగి ముంబైకి వెళ్లారు. షూట్ తిరిగి ప్రారంభించడానికి ఆమె డిసెంబర్ 18 న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ రోజు నుంచి కంటిన్యూగా వారం రోజుల పాటు రామ్ చరణ్, అలియా భట్‌లపై సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని ఫిక్సయ్యారట. ఈ విషయాన్ని ఆమెతో కూడా చెప్పేసి ఖచ్చితమైన డేట్స్ తీసుకున్నారట. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ అలియా జంటపై అనేక కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారు. 

More Related Stories