English   

ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసిందిగా..?

samantha

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో సమంత ఎంత మాయ చేస్తుందో అందరికీ తెలుసు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ను కూడా అద్బుతంగా పలికిస్తుంది శామ్. ఇక రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ అయితే చెప్పలేం. లేటెస్ట్ గా తను నల్లనయ్య విశాల్ సరసన ఇరుంబుతిరై అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మూవీకి సంబంధించిన యాంగ్రీబర్డ్ సాంగ్ పిక్చరైజేషన్ లో శామ్ చంపేసిందనే చెప్పాలి. షూటింగ్ లోనే కాదు.. మేకింగ్ లోనూ తన ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది సమంత. ఇక ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా విడుదల కాబోతోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించాడు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ పాటలో సమంతను చూసిన ఎవ్వరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. 

More Related Stories