English   

బాబోయ్ సమంతా ఇంత హాటా..?

Samantha-Jfw-photoshoot
2018-03-08 14:17:36

ఈ స్టిల్ చూసిన హీట్ మీటర్ కూడా పగిలిపోతుందేమో.. ఆ రేంజ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోయింది సమంత. పెళ్లి తర్వాత సంప్రదాయంగా ఉంటుందనుకుంటే ఇలా కెరీర్ లోనే ఎప్పుడూ లేనంతగా హాట్ గా రెచ్చిపోతుందనుకోలేదెవరు. అయినా మరీ ఇంత హాటా..? బాబోయ్ అనిపిస్తోంది కదూ. అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టినా.. సమంత తన పేరును, బ్రాండ్ ను మాత్రమే కంటిన్యూ చేస్తూ ఈ ఫోటోతో ఒకరకమైన షాక్ ఇచ్చిందనే చెప్పాలి. శామ్ ఇంత హాట్ గా ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి. ఫుల్ క్లీవేజ్ లుక్ తో మతులు పోగొడుతోంది. జెఎఫ్.డబ్ల్యూ అనే మేగజిన్ కోసం ఈ రేంజ్ లో అందాలారబోసింది శామ్. ప్రస్తుతం రంగస్థలంలో 1985ల నాటి అమ్మాయిగా అమాయకంగా కనిపించబోతోన్న సమంత ఈ లుక్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చేసింది. ఏదేమైనా సమంత డేర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఈ ఫోటో చూశాక అక్కినేని ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

More Related Stories