English   

ఐస్ క్రీమ్ వేసుకున్న స‌న్నీలియోన్

Sexiest Actress Sunny Leone Wore Ice Cream T-Shirt
2018-09-24 05:44:23

చిన్న పిల్ల‌లు తినేట‌ప్పుడు ఒక్క‌సారి కూడా ఐస్ క్రీమ్ కింద ప‌డ‌కుండా తిన‌లేరు. బ‌ట్ట‌ల‌పై వేసుకుంటారు. ఇప్పుడు స‌న్నీలియోన్ కూడా ఇదే చేసింది. అయితే ఆమె ఒంటిపై నిండా ఐస్ క్రీమ్ వేసుకుంది. ఒక‌వేళ ఐస్ క్రీమ్ తినే ఛాన్స్ లేక‌పోతే నేను వేసుకుంటాను చూడండి అంటుంది ఈ భామ‌. స‌న్నీలియోన్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఈమె క్రేజ్ అలా ఉంటుంది మ‌రి ఏం చేస్తాం..! స‌న్నీ ఏం చేసినా కూడా అభిమానులు సపోర్ట్ గానే ఉంటారు. ఇప్పుడు కూడా స్టైలింగ్ లో కొత్త ప్ర‌పంచం చూపిస్తుంది. త‌న‌కు న‌చ్చిన దుస్తులు వేసుకుని ట్రెండింగ్ లో ఉంటుంది ఎప్పుడూ. ఐస్ క్రీమ్ డ్ర‌స్ కూడా అంతే. ఈ మ‌ధ్యే ఓ ఈవెంట్ కు వ‌చ్చిన స‌న్నీ.. ఇలా ఐస్ క్రీమ్ డ్ర‌స్ లో చంపేసింది. అలా ఐస్ ఒలికిపోతుంటే చూసేవాళ్ల‌కు బాపురే.. ఏం ఉందిరా నాయ‌నా అనుకోకుండా ఉండ‌లేరు. అలా అందాల‌పై ఐస్ క్రీమ్ ఒలుకుతుంటే ఎవ‌రు మాత్రం చూస్తూ ఊరుకుంటారు చెప్పండి..? ఇప్పుడు స‌న్నీలియోన్ ను చూస్తుంటే అభిమానులు కూడా ఇదే అంటున్నారు. మొత్తానికి ఏదేమైనా ఈ ఐస్ క్రీమ్ పాప అంద‌ర్నీ త‌న అందాలతో ఊరించేస్తుంద‌బ్బా..!

Sexiest Actress Sunny Leone Wore Ice Cream T-Shirt

More Related Stories