English   

ఏజ్ 40 ప్ల‌స్.. అందాలు 20 ప్ల‌స్..

shilpa shetty latest
2018-06-13 08:08:18

అందం అంటే వ‌య‌సుతో ప‌నిలేద‌ని.. ఎప్పుడైనా అలాగే ఉంటుంద‌ని కొంద‌రు బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు నిరూపిస్తున్నారు. వాళ్లంతా 40 దాటేసి.. హాఫ్ సెంచ‌రీ వైపు అడుగు వేస్తున్నారు. కానీ ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌లో వాళ్ల‌ను కొట్టేవాళ్లే లేరు. తాజాగా అమీషా ప‌టేల్, శిల్పాశెట్టి, కాజోల్ లే దీనికి నిద‌ర్శ‌నం. 42 ఏళ్ల వ‌యసులో ఆ మ‌ధ్య ఏ దిల్ హై ముష్కిల్ లో ఓ రేంజ్ లో ఘాటు అందాల‌తో రెచ్చిపోయింది ఐశ్వ‌ర్యారాయ్. ఓ బిడ్డ‌కు త‌ల్లైన త‌ర్వాత కూడా క్లీవేజ్ అందాల‌తో మ‌తులు పోగొట్టేసింది. దీనికి తోడు ర్యాంప్ వాక్ లోనూ స‌రిలేరు నాకెవ్వరూ అంటూ హొయ‌లు పోయింది ఐష్. 

ఇక రాణిముఖ‌ర్జీ కూడా త‌క్కువేం తిన‌లేదు. 39 ఏళ్ళ‌ ఈ హాట్ బ్యూటీ ఓ మ్యాగ‌జైన్ కోసం ఆ మ‌ధ్య ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఆదిత్య చోప్రాను పెళ్లాడిన త‌ర్వాత రాణి ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఈ ముదురు భామ సైతం క్లీవేజ్ అందాల్నే కెమెరాకు ఎర‌గా వేసింది. ఇక 43 ఏళ్ళ యోగాబ్యూటీ శిల్పాశెట్టి కూడా ఇప్పుడు హాట్ ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొడుతుంది. ఈ భామ అందాలు చూసి ఆహా కుంద్రా ఎంత అదృష్ట‌వంతుడు అని కుళ్లుకుంటారేమో..? ఆ మ‌ధ్య కొన్నాళ్లు ప‌ద్ద‌తిగా క‌నిపించిన క‌రీనా కూడా ఇప్పుడు మ‌ళ్లీ రెచ్చిపోతుంది. వీరి ది వెడ్డింగ్ లో అయితే ఏకంగా బికినీలు కూడా వేసింది. మొత్తానికి బాలీవుడ్ లో ఏజ్ అనేది జ‌స్ట్ నెంబ‌ర్ మాత్ర‌మే అందానికి హ‌ద్దుల్లేవు అని నిరూపిస్తున్నారు ఈ ముదురు ముద్దుగుమ్మ‌లు.

More Related Stories