English   

శ్రీ‌య స‌ర‌న్.. అందాల హై టెన్ష‌న్..!

Shriya-Saran
2018-06-27 15:00:59

ఇప్పుడు ఈ మాట కాకుండా ఇంకేం చెబుతాం చెప్పండి ఇలాంటి హాట్ ఫోటోషూట్లు చూసిన త‌ర్వాత‌. పోనీ ఇప్ప‌టి హీరోయినా అంటే కాదాయే..! ఎప్పుడో మిలీనియం మొద‌ట్లో వ‌చ్చింది శ్రీ‌య‌. 18 ఏళ్లుగా ఒకే ఫిజిక్ మెయింటేన్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ చేస్తుంది. త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఇదే చేసింది. తాజాగా ఓ ఫోటోషూట్ లో ఎద అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది ఈ భామ‌. పెళ్లి త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ బిజీగానే ఉంది ఈ భామ‌. సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఆ మ‌ధ్య వెర్వ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అదిరిపోయేలా అందాలు ఆర‌బోసింది శ్రీ‌య‌. ఇక ఇప్పుడు మ‌రోసారి.. మ్యాగ‌జైన్ మారింది కానీ అమ్మ‌డు సోకులు మాత్రం మార‌లేదు. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 18 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్ల‌కు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది క‌దా శ్రీ‌యా..?

More Related Stories