English   

పెళ్లి తర్వాత బికినీ ట్రీట్

Shriya Saran Hottest Photoshoot at Vacation
2018-07-30 09:49:26

బాలీవుడ్ హీరోయిన్లకు అంటే పెళ్లి పట్టింపులు ఉండవు కానీ శ్రీయ మన తెలుగు ఇండస్ట్రీ నుంచే వెళ్లిందిగా.. పేరుకు నార్త్ అమ్మాయే అయినా తన కెరీర్ అంతా సౌత్ లోనే గడిచింది కదా.. ఇక్కడి బుద్ధులు ఒక్కటి కూడా అలవాటు కాలేదా అనుకుంటున్నారా..? ఎలా అవుతాయి.. పుట్టి పెరిగింది అక్కడే కదా.. అందుకే అక్కడి అలవాట్లే ఉన్నాయి. అందుకే ఇప్పుడు పెళ్లైన తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడా ఏ మాత్రం తగ్గడం లేదు ఈ భామ. తాజాగా ఓ వెకేషన్ కు వెళ్లిన శ్రీయ అక్కడ ఎద అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది ఈ భామ‌. పెళ్లి త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ బిజీగానే ఉంది ఈ భామ‌.

సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఆ మ‌ధ్య వెర్వ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అదిరిపోయేలా అందాలు ఆర‌బోసింది శ్రీ‌య‌. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 18 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్ల‌కు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది క‌దా శ్రీ‌యా..?

More Related Stories