English   

క్లీవేజ్ షోతో చంపేసిన స్నేహ‌..

Sneha-Ullal
2018-05-25 13:10:47

స్నేహాఉల్లాల్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఈ పేరు బాగానే ప‌రిచ‌యం. ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లాంటి సినిమాలతో ఇక్క‌డ బాగా గుర్తింపు తెచ్చుకుంది స్నేహాఉల్లాల్. పైగా ఐశ్వ‌ర్యారాయ్ కు డూప్ లా ఉండ‌టంతో ఇక్క‌డ అవ‌కాశాలు కూడా అప్ప‌ట్లో బాగానే వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాతే ఎందుకో స్నేహ పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. సింహా అంత పెద్ద హిట్టైనా తెలుగులో స్నేహాకు ఎందుక‌నో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఈ మ‌ధ్య పూర్తిగా తెలుగు తెర‌కు దూర‌మైపోయింది ఈ బ్యూటీ. ఈ మ‌ద్య‌ కుటుంబంతో గ‌డ‌పడం.. ఫోటోషూట్ల‌కు ఫోజివ్వ‌డంతోనే కెరీర్ లాగించేస్తుంది స్నేహా ఉల్లాల్. ఆ మ‌ధ్య ఆయుష్మాన్ భ‌వ అనే సినిమా చేసినా వ‌చ్చెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. 

ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్లు చేస్తుంది. ఆ మ‌ధ్య‌ ఒంటిపై ట‌వ‌ల్ మాత్ర‌మే ఉంచుకుని.. బ్యాక్ లెస్ తో కొంటె చూపులు చూస్తూ క‌వ్వించిన‌ ఈ భామ‌.. ఈ మ‌ధ్యే ఓ బికినీతో మ‌తులు పోగొట్టింది. ప‌నిలో ప‌నిగా త‌ను ఇన్నాళ్లూ ఎందుకు సినిమాల‌కు దూర‌మైందో కూడా చెప్పింది స్నేహాఉల్లాల్. రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో చాలా ఏళ్ల పాటు స్నేహ బాధ పడింద‌ట‌.. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా మరీ బలహీనంగా మారిపోయి.. క‌నీసం అర‌గంట కూడా నిలబడలేకపోయేదట‌.. దీంతో 2014 వరకు ఉన్న కమిట్మెట్స్ పూర్తి చేసి గ్యాప్ తీసుకుంద‌ట స్నేహాఉల్లాల్. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. తాను సినిమాల‌కు సిద్ధ‌మంటోంది స్నేహ‌. మ‌రి జూనియ‌ర్ ఐశ్వర్వారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories