English   

పెళ్లైనా.. పాప తగ్గడం లేదుగా..

sonam kapoor
2018-07-21 18:22:46


అందాలారబోతలో కొత్త డిక్షనరీ క్రియేట్ చేసి స్టార్ కిడ్ సోనమ్ కపూర్. మొదట్లో అమ్మడి కెరీర్ చాలా డల్ గా ఉండేది. ఈ అందాల ప్రదర్శన మొదలెట్టాకే కెరీర్ ఊపందుకుంది. అదేంటో కానీ.. అక్కడ అందరూ ఆరబోసినా.. సోనమ్ చేసే పోజింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ భామకు ఈ యాంగిల్ లో ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చినా.. ఎప్పుడూ ఎక్కడా తగ్గలేదు.. అయితే రీసెంట్ గా ఈ భామ పెళ్లి చేసుకుంది. 

తను ప్రేమించిన వాడితోనే మూడు ముళ్లూ వేయించుకుంది. దీంతో ఇన్నాళ్లూ సోనమ్ కపూర్ గా ఉన్న ఈ భామ సోనమ్ ఆహుజాగా మారింది. అయితే పెళ్లి తర్వాత సోనమ్ అందాలు మిస్ అవుతామా అనుకున్నారు ఆమె ఫ్యాన్స్.. కానీ అలాంటిదేం లేదని ఇదుగో ఇలా మళ్లీ అందాల విందుతో దర్శనమిచ్చింది. లేటెస్ట్ గా ఖుష్ అనే మాగజిన్ కోసం ఇదుగో ఇలా కంప్లీట్ క్లీవేజ్ షోతో రెచ్చగొట్టింది. ఇదే కాదు.. ఆ మాగజిన్ కోసం మరికొన్ని స్టిల్స్ లో మరింత రెచ్చిపోయింది. ఏదేమైనా పెళ్లి పెళ్లే ప్రొఫెషన్ ప్రొఫెషనే అనేదానికి సోనమ్ కపూరే ఎగ్జాంపుల్..  

More Related Stories