English   

వామ్మో సోన‌మ్.. ఏంటీ అరాచ‌కం..?

Sonam-Kapoor
2018-07-05 08:46:27

సోన‌మ్ క‌పూర్ స్టైలిష్ దివా అని తెలుసు.. బాలీవుడ్ లో ఈమె కంటే స్టైల్ గా మేకోవ‌ర్ అయిన వాళ్లు గానీ.. ఈమె కంటే ఫ్యాష‌న్ లో ముందుండే వాళ్లు గానీ మ‌రెవ‌రూ లేరు. కానీ హ‌ద్దులు దాటడం అంటే మ‌రీ ఇంత‌గా దాట‌డ‌మ‌ని తెలియ‌దు.. సోన‌మ్ క‌పూర్ తాజాగా ఓ ఫోటోషూట్ కోసం రెడీ అవుతున్న స‌మ‌యంలో ఓ ఫోటో లీక్ అయింది. ఇది చూసిన త‌ర్వాత ఎవ‌రైనా నోరెళ్ల బెట్ట‌క త‌ప్ప‌దు. అందాల‌న్నీ పూర్తిగా కెమెరాల‌కు వ‌దిలేసింది ఈ ముద్దుగుమ్మ‌. జారు తున్న ఎద చూసి కుర్రాళ్ల మ‌తులు కూడా జారుగుతున్నాయి. అమ్మ‌డు ఇంత‌గా రెచ్చిపోతుంద‌ని ఎవ్వ‌రూ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. గ‌తంలోనూ సోన‌మ్ ఎన్నో సార్లు అందాలు ఆర‌బోసినా.. ఇప్పుడు కాన్స్ లో మ‌రింత‌గా హ‌ద్దులు దాటేసింది. అక్క‌డ అస‌లే ఎండ‌లు ఎక్కువ‌గా ఉంటే.. ఇప్పుడు అందాల‌తో మ‌రింత మంట పెట్టేసింది ఈ బ్యూటీ. దాన్ని ఫ్యాష‌న్ అనుకోవాలో.. లేదంటే తెగింపు అనుకోవాలో తెలియ‌క త‌లలు ప‌ట్టుకుంటున్నారు విమ‌ర్శ‌కులు. ఏకంగా క్లీవేజ్ షో అంటే మ‌రీ ఇంత‌లా చేయాలా అంటూ ముక్కున వేలేసుకునేలా రెచ్చిపోయింది సోన‌మ్ క‌పూర్. అయినా పెళ్లైన త‌ర్వాత కూడా ఇలా రెచ్చిపోతున్న సోన‌మ్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సినిమాల‌తో పాటే హాట్ ఫోటోషూట్ల‌తో ర‌చ్చ చేస్తుంది సోన‌మ్.

More Related Stories