English   

ఆచార్య సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్

Sonu Sood
2021-04-14 17:42:48

‘ఆచార్య’ లో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కు సోనూ సైకిల్ మీద వెళ్లడం విశేషం. మాస్క్‌ ధరించి రోడ్లపై సోనూ వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంజీవి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories