English   

పవన్ కళ్యాణ్ ను రేపిస్టుతో పోలిస్తే ఉన్న శ్రీ రెడ్డి, పూనం..

srireddy
2019-12-09 18:49:54

తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సీల కోసమే కొందరు హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు సినిమాలో అసలు నటించరు. కానీ బయట మాత్రం ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తుంటారు. అలాంటి వాళ్లే శ్రీ రెడ్డి, పూనమ్ కౌర్. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్ కు ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వీళ్ళ ప్రత్యేకత. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనను, నిందితుల ఎన్ కౌంటర్ ను తమకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయం లోకి లాగుతున్నారు. ఇద్దరు దాంతో అభిమానులు  ఈ హీరోయిన్లపై మండిపడుతున్నారు. శ్రీరెడ్డి, పూనమ్ లకు పవన్ కళ్యాణ్ కామన్ శత్రువు. దాంతో ఇప్పుడు దిశగా ఘటనను పవన్ కళ్యాణ్ తో లింకు పెడుతున్నారు ఈ ఇద్దరు నలుగురు నిందితులు చేసిన రాక్షస పనికే వారిని ఎన్ కౌంటర్ చేస్తే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన పనికి ఉరి తీయాలని అంటోంది. సమాజంలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారిని ఉరి వేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది శ్రీ రెడ్డి.

ఈమెకు ఇప్పుడు పూనంకౌర్ కూడా జత చేరింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ని పవన్ కల్యాణ్ కి లింక్ చేసి వివాదం రేపుతోంది. దిశ నిందితుల చంపేయడం బాగానే ఉంది కానీ రాజకీయ నాయకుల్లో ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేయడం లేదు.. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అమాయకపు ఆడపిల్లలని మోసం చేయడం లేదు.. వాళ్లను కూడా ఇలాగే చంపేయాలి.. ఎన్కౌంటర్ చేయాలి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పూనమ్ కౌర్. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అంటూ పూనమ్ చేసిన ట్వీట్ ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత తాను చేయలేదు అని చెప్పి చేతులు దులిపేసుకుంది. ఏదేమైనా కూడా దిశ ఇష్యూ లోకి పవన్ కళ్యాణ్ ని తీసుకురావడం అభిమానులకే కాదు చాలా మందికి నచ్చడం లేదు.

More Related Stories