English   

సన్‌కు కూడా చెమటలు పట్టిస్తున్న సన్నీ..

sunny
2020-04-08 19:47:41

ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఇంత‌కంటే ఏం మాట్లాడ‌గ‌లం..? నిజంగానే ఇప్పుడు సన్నీ బికినీ సోకులు చూసి సన్నుకు కూడా చెమటలు పట్టేలా కనిపిస్తున్నాయి. ఇంతందం కనిపిస్తే నిజంగానే ఇన్ కమ్ టాక్స్ రైడ్ అయిపోయేలా కనిపిస్తుంది. అస‌లే అక్క‌డున్న‌ది స‌న్నీలియోన్.. ఆమె గురించి చెప్ప‌డానికి మాట‌లు కూడా చాల‌వు. అందాల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూనే ఉంటుంది స‌న్నీలియోన్. మాట్లాడితే బికినీ వేస్తుందంతే. ఎక్కువ రోజులు అందాలు దాచుకోవ‌డం పాపం ఈ పాప‌కు తెలియ‌దు. అందుకే రీ ఫ్రెషింగ్ పాల‌సీ కింద వ‌ర‌స‌గా గ్లామ‌ర్ షో చేస్తూనే ఉంది స‌న్నీలియోన్. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా త‌న కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మధ్యలో ఇలా బికినీ ట్రీట్ ఇచ్చింది. 38 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా అవే అందాలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ లు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తుంది సన్నీ. ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఈ భామ ఇమేజ్ కూడా త‌గ్గిపోయింది. కానీ రేట్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటుంది సన్నీ లియోన్. దాంతో పాటు వెబ్ సిరీస్ చేయాలంటే మరింత ఎక్కువ పారితోషికం తప్పనిసరి.

 

More Related Stories