English   

అల‌ల మ‌ధ్య‌లో బికినీ సొగ‌సులు

Surveen Chawla Hottest Photoshoot in Bikini
2018-08-11 22:48:51

అక్క‌డ సముద్ర‌పు అల‌లు ఎగిసిప‌డుతున్న‌ట్లే.. ఇక్క‌డ సుర్వీన్ చావ్లా అందాలు కూడా ఎగిసిపడుతున్నాయి. వాటితో పోటీ ప‌డి మ‌రీ అందాల ఆర‌బోత చేస్తూ పిచ్చెక్కిస్తుంది సుర్వీన్ చావ్లా. బికినీతో పాటు అన్నింటికీ బ్రాండింగ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినా.. హిందీలో మాత్రం బాగానే ప‌రిచ‌యం అయింది. అక్క‌డ హేట్ స్టోరీ 2 తో సెగ‌లు పుట్టించింది. ఇటీవ‌లే త‌న బాయ్ ఫ్రెండ్ అక్ష‌య్ ట‌క్క‌ర్ ను పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. బికినీతో పాటు స‌ముద్రంలో హాయిగా భ‌ర్త‌తో ఎంజాయ్ చేస్తోన్న హాట్ ఫోటోలు విడుద‌ల చేసింది. మ‌ధ్య‌లో సోలోగా కూడా ఎగిసిప‌డుతున్న అల‌ల‌తో పోటీప‌డుతూ త‌న సోకుల గ‌నిని ఆ స‌ముద్రానికి ఎర‌గా వేసింది సుర్వీన్. బికినీలో అమ్మడు అదిరిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈమె అందాల ఆర‌బోతకు థ‌ర్మామీట‌ర్లు సైతం కొత్త లెక్క‌లు అడుగుతున్నాయి. మొత్తానికి సుర్వీన్ చావ్లా గ్లామ‌ర్ షోతో స‌ముద్రపు నీళ్లు కూడా వేడెక్కిపోతున్నాయి.

More Related Stories