English   

బికినీలో శ‌ర్వానంద్ హీరోయిన్.. 

Surveen-Chawla

శ‌ర్వానంద్ హీరోయిన్ ఏంటి.. బికినీలో పిచ్చెక్కించ‌డం ఏంటి.. ఇంత‌కీ ఎవ‌రా బ్యూటీ అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ప‌దేళ్లు కాలం వెన‌క్కి తిప్పితే సుర్వీన్ చావ్లా అనే ఓ పేరు గుర్తొస్తుంది. ఆ ముద్దుగుమ్మ తెలుగులో న‌టించింది ఒకే ఒక్క సినిమా.. అది కూడా రాజు మ‌హ‌రాజు. మోహ‌న్ బాబు.. శ‌ర్వానంద్ హీరోలుగా వ‌చ్చిన ఈ చిత్రంలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది సుర్వీన్. కానీ అస‌లు కారెక్ట‌ర్ ఆ త‌ర్వాతే బ‌య‌ట‌ప‌డింది. హేట్ స్టోరీ 2 తో సెక్స్ బాంబ్ లా పేలి అంద‌రికీ షాకిచ్చింది. ఇటీవ‌లే త‌న బాయ్ ఫ్రెండ్ అక్ష‌య్ ట‌క్క‌ర్ ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. ఈ మ‌ధ్యే బికినీతో పాటు స‌ముద్రంలో హాయిగా భ‌ర్త‌తో ఎంజాయ్ చేస్తోన్న హాట్ ఫోటోలు విడుద‌ల చేసిన‌ సుర్వీన్.. ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయింది. బ్లాక్ బికినీలో అమ్మడు అదిరిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ ఫోటోల్లో బికినీ టాప్ తో రెచ్చ‌గొడుతుంది ఈ వ‌య్యారి భామ‌. ఈమె అందాల ఆర‌బోతకు థ‌ర్మామీట‌ర్లు సైతం కొత్త లెక్క‌లు అడుగుతున్నాయి. బ్లాక్ బికినీలో అమ్మాయిగారి ర‌చ్చ మామూలుగా లేదు. మొత్తానికి సుర్వీన్ చావ్లా గ్లామ‌ర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండ‌స్ట్రీలో.

More Related Stories