English   

కారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే ఏదైనా ఓకేనా త‌మ‌న్నా..? 

Tamannaah
2018-11-19 19:44:27

త‌మ‌న్నా గ్లామ‌ర్ క్వీన్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె ప్ర‌తీ సినిమాలోనూ న‌డుము అందాల‌తో చంపేస్తుంది. కెమెరాకు త‌న న‌డుముని ఉడుములా ఇచ్చేసి గ‌ట్టిగా ప‌ట్టేసుకుంటుంది. ఇక ఆ త‌ర్వాత సోకుల వ‌ల కూడా బాగానే వ‌స్తుంది మిల్కీబ్యూటీ. ఇక ఇప్పుడు ఇది ఇంకాస్త ఎక్కువైపోయింది. సీనియ‌ర్ అయిపోతున్నాననే బాధో లేదంటే ఇప్ప‌టి హీరోయిన్ల‌తో పోటీ ప‌డాల‌న్న క‌సో తెలియ‌దు కానీ నెక్ట్స్ ఏంటి ట్రైల‌ర్ లో అంతా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఫ‌నా లాంటి సినిమా చేసిన కునాల్ కోహ్లీ ఇప్పుడు తెలుగులో త‌మ‌న్నా, సందీప్ కిష‌న్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొద‌లై రెండేళ్లైంది.. పూర్తై చాలా కాల‌మైంది. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

మొన్న విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తి కంటే కూడా ఏంటీ ర‌చ్చ.. ఇంత‌గా రెచ్చిపోయారేంటి అనే అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా త‌మ‌న్నా త‌న కెరీర్ లో ఇంత ఓపెన్ గా ఓ బోల్డ్ రోల్ చేయ‌డం ఇదే తొలిసారి. షూటింగ్ అంతా లండ‌న్ లోనే జ‌రిగింది. ఇందులో న‌వ‌దీప్ కూడా న‌టించాడు. అస‌లు త‌మ‌న్నా ఏంటో.. సందీప్ కిష‌న్ లాంటి చిన్న హీరోతో న‌టించ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు కానీ ఏం చేస్తాం టైమ్ అలా ఉంది మ‌రి. త‌న‌కు అస్స‌లు ఛాన్సులు లేని టైమ్ లో ఈ చిత్రం ఒప్పుకుంది త‌మ‌న్నా. పైగా అందాల ఆర‌బోత కూడా అస్స‌లు ఆగ‌లేదు. అన్నింటి కంటే ఎక్కువ‌గా గ్లామ‌ర్ పైనే దృష్టి పెట్టింది. చిన్న హీరోల‌తో న‌టిస్తూనే వెంక‌టేష్ తో ఎఫ్ 2.. చిరంజీవితో సైరా సినిమాలు చేస్తుంది. ఇక క్వీన్ తెలుగు రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీలోనూ ఈమె హీరోయిన్. మొత్తానికి మ‌రి ఈ నెక్ట్స్ ఏంటి అనేది త‌మ‌న్నా ఎప్పుడు చెబుతుందో చూడాలిక‌. 

More Related Stories