English   

బంగారు బికినీ...అందాల విందు !

Television actress actress sreejita de bikini photoshoot in kashmir trip
2019-02-10 03:44:15

ఈ మ‌ధ్య కొందరు పూర్తిగా ఒంటి మీద నిండుగా బ‌ట్టలు వేసుకోవడమే మానేశారు. సినిమాల‌లో అంటే అదోరకం అనుకోవచ్చు కానీ వీళ్ళు అంత క‌న్నా దారుణంగా బ‌య‌ట క‌నిపిస్తున్నారు. వీరు ఇలా బోల్డ్ గా కనిపించడానికి క‌నిపించ‌డానికి సోష‌ల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అవకాశాల కోసమో మరేమిటో తెలీదు కానీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో తమ అందాలను పోస్ట్ చేస్తు అలరిస్తూన్నారు. తాజాగా ఇలాంటి పనే చూసింది ఓ భామ‌. ప్రస్తుతం మీరు చూస్తోన్న ఫోటో ఓ టీవీ న‌టిది. శ్రీజిత అనే పేరున్న ఈ నటి కొన్ని హిందీ సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన లేలేత అందాలతో బంగారు వన్నె గల బికినీ వేసుకుని మంచుకొండల్లో కొత్త ఛాలెంజ్‌ విసిరింది. ఒంటి పై అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న బంగారు వన్నె బికినీని ధరించిన మైనస్ 10 డిగ్రీస్ ఛాలెంజ్ అంటూ వేడిని పుట్టిస్తోంది. బుల్లితెర మీద కాస్త పద్దతిగా ఉండే ఈ భామ శ్రీజిత హాట్ అవతారం ఎత్తింది. మంచు కొండల్లో సైతం వేడి పుట్టించే ఫొటో షేర్ చేసింది. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే ప్రస్తుతం కాశ్మీర్‌కి విహారయాత్రకు వెళ్లిన ఈ అమ్ముడు ఇలా సెమీ దిగంబర రూపంతో అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీజిత బంగారు బికినీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

More Related Stories