Forgot Username or Password
పవన్ కళ్యాణ్ ఇప్పుడు పేరుకు మెగా ఫ్యామిలీ హీరో అయినా ఆయన్ని అభిమానులు మాత్రం ఒంటరిగానే చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకవైపు.. పవన్ ఒక్కడు ఒకవైపు అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. పవన్ ను కావాలనే మెగా కుటుంబం దూరం పెడుతున్నారో.......
క్రిష్ ఇప్పుడు మామూలు దర్శకుడు కాదు.. ఆయన పేరు ఇప్పుడు బ్రాండ్ మాదిరి అయిపోయింది. మొన్నటి వరకు మామూలు దర్శకుడిగానే ఉన్నా.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బంగారం ధరల్లా ఆకాశంలో కూర్చున్నాడు ఈ అంజనీపుత్రుడు. ఇప్పుడు.....
అవును.. మీరు చదివింది నిజమే. రానా చేతిలోనే ఇప్పుడు హీరోయిన్లు మొత్తం ఉన్నారు. ఆయన ఏం చెబితే అది వింటారు. అదేంటి.. దగ్గుపాటి వారసుడి చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా ఏంటి అనుకోకండి..! అంతకంటే పవర్ ఫుల్ మేనేజ్ మెంట్ ఉంది......
అదేంటి.. రాజుగారిగది 2లో హీరో నాని ఏంటి..? అందులో హీరో నాగార్జున కదా అనుకుంటున్నారా..? ఇది నిజమే.. కానీ అందులో హీరో నాని అనేది కూడా నిజమేనండోయ్..! ఓహో నాని ఏదైనా గెస్ట్ రోల్ చేస్తున్నాడేమో అనుకుంటున్నారా.. అయితే అది కూడా.....
చిరంజీవి-విజయశాంతి.. ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. దాదాపు 20 సినిమాల్లో కలిసి నటించారు ఈ జంట. వాటిలో మేజర్ పార్ట్ అన్నీ బ్లాక్ బస్టర్లే. రాధ, రాధిక తర్వాత చిరుతో ఆ స్థాయిలో సెట్టైన జోడీ విజయశాంతే. మెకానిల్ అల్లుడు.....
ప్లానింగ్ అంటే ఇండస్ట్రీలో ముందుగా గుర్తొచ్చే హీరో నాగార్జున. ఒక్క రూపాయి ఖర్చు పెడితే నాలుగు రూపాయలు ఎలా రాబట్టాలా అని ఆలోచించే బిజినెస్ మెన్ నాగార్జున. ఇక సినిమాల విషయంలోనూ ఇదే పద్దతి ఫాలో అవుతుంటాడు నాగార్జున. తను నిర్మించే.....
ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పట్నుంచి ఓ లెక్క.. మెగాస్టార్ వచ్చాడు.. చిరంజీవి వచ్చేసాడని మిగిలిన హీరోలందరూ తెలుసుకోవాల్సిన టైమ్ దగ్గరికి వచ్చేసింది. ఏదో ఇలా వచ్చాడు.. 150వ సినిమా చేస్తాడు.. మళ్లీ ఎప్పుడో గానీ 151 చేయడనుకున్నారేమో..! కానీ ఫుల్.....
పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా రాజకీయాలకు చేరువవుతున్నాడు. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం గానీ నీళ్లైతే తాగించలేం కదా.. ఇప్పుడు పవన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆయనకు సినిమాలంటే ఇష్టం లేదు. ఏదో అప్పుడొక్కటి ఇప్పుడొక్కటి చేస్తాడే గానీ ఎప్పుడూ ఇక్కడే అయితే.....