Forgot Username or Password
విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ కూడా ట్విట్టర్ లో అభిమానులకు.....
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆది, 'శశి' సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ ప్రేక్షకులను మన్నలను పొంది యూట్యూబ్ లో దూసుకుపోతుంది......
కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సుల్తాన్'' చిత్రం టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. యాక్షన్, లవ్, సెంటిమెంట్, డ్రామా ఇలా అన్ని అంశాలను రంగరించినట్లుగా ఉన్న ఈ టీజర్ అభిమానులను ఆకర్షిస్తోంది. "మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు,.....
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది.'ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు..' అంటూ రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది......
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జూనియర్ ఎన్టీఆర్ కు ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్ ఒక అభిమాని చెల్లించాడు. అయినా తమకు ఇష్టమైన హీరోల మీద అభిమానం ఒక్కొక్కరు ఒక్క కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక.....
యాంకర్ ప్రదీప్ హీరోగా మారి కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో తమిళమ్మాయి అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. జనవరి 29న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్.....
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర యాంకర్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? సినిమాతో హీరోగా మారిపోయాడు ఈయన. గతంలో అత్తారింటికి.....
నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా తమిళనాట ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఇకపై సినిమాలు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న రాజకీయాలు ఇక నేను చేయను.. పార్టీ కూడా పెట్టడం లేదు అంటూ.....
తమన్ నీ టైం నడుస్తుంది నడిపించు.. ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది చూస్తుంటే. అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. 100 సినిమాల తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాలకు సంగీతం.....
ఒకటి రెండు కాదు దాదాపు నాలుగేళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ రచ్చ చేస్తున్నాడు రవితేజ. ఈయన నటించిన క్రాక్ సినిమాకు సంచలన వసూళ్లు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో.....
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు కొంత వరకు పూర్తి చేసిన ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్.....
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు లవర్ బాయ్ గా కనిపించే రామ్..మరోవైపు మాస్ హీరోలా ఫైట్లు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తాడు. సినిమాల్లో ఎనర్జిటిక్ గా డైలాగులు కొడుతూ విలన్లకు చెమటలు పట్టించడంలోనూ..స్టైల్ గా.....
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది . సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీతారలు కరోనా బారిన పడ్డారు. అయితే దాదాపు అందరూ.....
KGF Chapter2 TEASER..గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న కేజీఎఫ్-2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హీరో యశ్, సంజయ్ దత్‌లపై చిత్రీకరించే భాగం పూర్తి చేసుకోగా ఫైనల్ షెడ్యూల్ జనవరిలో పూర్తి కానుంది. లేటెస్ట్ గా కేజీఎఫ్-2 నుంచి స్టన్నింగ్.....
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’ . ‘‘ఫిదా’’ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా వున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్.....
మెగా ఫామిలీలో ఇటీవల కరోనా కలవరం రేపిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో మెగా ఫ్యామిలీ మొత్తం క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ జరుపుకున్న రెండు రోజులకి కరోనా పాజిటివ్ వచ్చిందని రామ్ చరణ్ ప్రకటించారు. ఆ వెంటనే.....
అక్కినేని కోడలు సమంత సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రచారకర్తగానూ రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలో.....
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీకవుతూనే వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా లీకుల బెడద మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఆన్ లొకేషన్ కి సంబంధించిన ఫోటోలు.....
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన అరణ్య చిత్రానికి విడుదల తేదిని ప్రకటించారు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు రానా. సరికొత్త సాధారణ.....
ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు రామ్ పోతినేని. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్.....
టాలీవుడ్ యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'అల్లుడు అదుర్స్'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్.....
సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, తరుచు ఫోటోషూట్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ తరువాత మాల్దీవులకి వెళ్ళినప్పుడు బికినీ ఫోటోలతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మరో ఫోటోను.....
కేజీఎప్ 2 2018లో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్1కు సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌గా యశ్.. పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్,.....
సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్‌జామ్' షోకు నాగచైతన్య అతిథిగా వచ్చి అలరించాడు. సెలబ్రిటీ జోడీగా పేరొందిన 'చైసామ్' చేసిన సందడి మాములుగా లేదు. సమంత ప్రశ్నలకు నాగ చైతన్య కౌంటర్లతో షో సందడిగా సాగిపోయింది. నా వంటకు ఎన్ని పాయింట్లు.....
అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభిచనుంది సినిమా యూనిట్ .ఇక జనవరి 8 నుండి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తిరిగి.....
టక్ జగదీష్ షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేసిన నేచురల్ స్టార్ నాని, ఈ మూవీ డబ్బింగ్ ను ఈ రోజు నుండి ప్రారంభించారు.‘నిన్నుకోరి’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ‘టక్ జగదీష్’పై అంచనాలు.....
టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. స్టార్ హీరోల నుండి డైరెక్టర్ ల వరకు కరోనా సోకుతుంది. దాంతో ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. షూటింగ్ సెట్ లో పాల్గొంటున్న సభ్యులకు మాత్రమే కాకుండా నటీనటులు కరోనా బారిన పడటంతో ఫ్యాన్స్ ఆవేదన.....
నితిన్ రంగ్‌దే మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రేమ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్తో రంగ్‌దే మార్చి 26న మీ ముందుకు రానుంది అని వెంకీ.....
మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ ట్రైలర్ ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని.....
అర్జున్ రెడ్డి సినిమాతో పాపులరైన సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యానిమల్ టైటిల్ లోగోతో పాటు, సినిమా.....