English   

త్రిష పంచ్ లు చూశారా..?

Trisha

ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారని ఏ హీరోయిన్ ను అయినా అడిగితే వెంటనే నిద్రపోతామనో లేక వెకేషన్ కు వెళతామనో చెబుతారు. కానీ ప్రస్తుతం టైమంతా మాగ్జిమం ఖాళీగానే ఉన్న నిన్నటి స్టార్ హీరో త్రిష ఏం చేస్తుందో తెలుసా.. ఇదుగో ఇలా వర్కవుట్స్ చేస్తూ బిజిబిజీగా గడిపేస్తానని చెబుతోంది. అమ్మడికి ప్రస్తుతం సినిమాలేవీ పెద్దగా లేవు. ఆ మధ్య మళయాలంలో చేసిన హే జూడ్ కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో అక్కడా ఆఫర్స్ లేవు. మోహిని అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఎలాగూ లేవు. కన్నడలో స్టార్ హీరో అయితే తప్ప చేయనంది. మరి ఇన్ని కండీషన్స్ ఉన్నప్పుడు ఖాళీగా ఉండక బిజీగా ఉంటుందా. దాన్ని కవర్ చేయడానికే ఇలా వర్కవుట్స్ చేస్తున్నాననీ పంచులు విసురుతోందీ డస్కీ బ్యూటీ 

https://www.youtube.com/watch?v=IUuiIzwVRRs&feature=youtu.be

More Related Stories