English   

వామ్మో.. పిల్ల మామూలుగా చూపించడం లేదుగా.

 Nia Sharma
2020-03-23 16:39:41

నియా శర్మ.. ఈ పేరు తెలుగులో అసలు పరిచయం లేదు. ఈయన మన ప్రేక్షకులు ఎప్పుడూ పలకరించింది కూడా లేదు. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్లకు మాత్రం నియ శర్మ పేరు బాగానే పరిచయం. దానికితోడు బాలీవుడ్ సీరియల్స్ చూసే వాళ్లకు కూడా ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ సీరియల్స్ లో తన హవా చూపిస్తున్న ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది నియా శర్మ. పేరుకు సీరియల్ హీరోయిన్ అయినా కూడా సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాని రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. 

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు గూగుల్ తల్లిని కూడా వేడెక్కించేలా ఉంటాయి. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ చేసింది నియా శర్మ. ఇందులో షర్ట్ బటన్స్ విప్పేసి ఎద పొంగులు చూపిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చూసిన వాళ్ళు ఎవరూ కూడా సీరియల్ హీరోయిన్ అనుకోరు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ స్థాయిలో ఈమె కూడా హాట్ హాట్ సన్నివేశాల్లో నటిస్తుంది. నాగిని 3 సీరియల్ తో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది నియా శర్మ. ఇదే సమయంలో సినిమాల్లో కూడా అవకాశాల కోసం అందాలు ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. అన్నట్లు సోషల్ మీడియాలో ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క ట్వీట్ చేయడానికి కూడా లక్షలు తీసుకుంటుంది ఈ భామ. మొత్తానికి అటు సీరియల్స్, సోషల్ మీడియా రెండు చేతులా సంపాదిస్తుంది నియా శర్మ. 

More Related Stories