English   

 ట‌వ‌ల్ లో ర‌చ్చ చేసిన ఢీ యాంక‌ర్..

varshini
2018-05-01 14:38:19

యాంక‌ర్లు అంటే ఇప్పుడు హీరోయిన్ల కంటే త‌క్కువేం కాదు. అందాల ఆర‌బోత‌లో  వ‌దిలేస్తే హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నారు. అప్పుడు అంటే సుమ, ఝాన్సీ బ్యాచ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ర‌ష్మి.. అన‌సూయ వ‌చ్చేసారు. అప్ప‌ట్లో ఒక్క ఉద‌య‌భాను మాత్ర‌మే కాస్త హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చేది. ఇప్పుడు యాంక‌ర్ కావాలంటే అన్నింటికీ రెడీ అంటున్నారు. ర‌ష్మి, అన‌సూయ ఎంత రెచ్చిపోయినా బికినీలు మాత్రం వేయ‌లేదు. కానీ ఇప్పుడు వ‌ర్షిణి అది కూడా వేసింది. చూసినోళ్ళంతా అబ్బ‌బ్బా.. ఎవ‌రీ పాప ఇంత‌గా రెచ్చిపోతుంది అనుకుంటున్నారు..? ఢీ షోతో తెలుగులో పాపుల‌ర్ అవుతుంది వ‌ర్షిణి. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె తెగింపు చూసి తెలుగులో కూడా ఇంత హాట్ యాంక‌ర్స్ ఉన్నారా అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు తెలుగు యాంక‌ర్స్ బాగా అప్ డేట్ అవుతున్నారు. ఈ భామ దూకుడు చూస్తుంటే త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా క‌నిపిస్తుంది. ఈ మాత్రం రెచ్చిపోతే సినిమా వాళ్ళెప్పుడూ ఆహ్వానించ‌డానికి రెడీగా ఉంటారు. ఈ మ‌ధ్యే ట‌వ‌ల్ క‌ట్టుకుని మ‌రీ ర‌చ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. చూడాలిక‌.. ఈ బికిని బేబీ దూకుడెలా ఉండ‌బోతుందో ఫ్యూచ‌ర్ లో..?

More Related Stories