English   

కరోనా టైమ్..అర్ధ‌రాత్రి హీరోయిన్ ఇంట్లో దూరిన హీరో 

 Vicky Kaushal
2020-08-11 08:47:56

క‌త్రినా, విక్కీ సంబంధించిన ఫొటోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ప్ర‌యాణం గురించి ఎక్క‌డో ఒక చోట తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ప్రేమ‌ను దాచ‌డం అంటే త‌మ‌ను తాము మోసం చేసుకోవ‌డ‌మే కాబ‌ట్టి.తాజాగా వాళ్లిద్ద‌రి ప్రేమ‌కు సంబంధించి ఓ వ్య‌వ‌హారం గుప్పుమంది. అది కూడా అర్థరాత్రి వేళ లోక‌మంతా గాఢ నిద్ర‌లో చోటు చేసుకున్న ప్ర‌ణ‌య వ్య‌వ‌హారం. విక్కీ ముసుగేసుకొని త‌న‌నెవ‌రూ గుర్తించ‌కుండా అర్ధ‌రాత్రి వేళ కత్రినా ఇంటికి వెళ్లాడు.  తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని బాలీవుడ్ బ్యూటీ కత్రినా ఇంట్లో క‌నిపించాడు. మూడో కంట పడకూడ‌ద‌నే ఉద్దేశంతో హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు.  ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

More Related Stories